Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలనాటి తమిళనటుడు ఎస్.ఎస్. రాజేంద్రన్ కన్నుమూత

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (11:33 IST)
అలనాటి తమిళ నటుడు ఎస్.ఎస్. రాజేంద్రన్ (ఎస్.ఎస్.ఆర్-86) శుక్రవారం కన్నుమూశారు. నట దిగ్గజాలైన ఎంజీఆర్, శివాజీ గణేశన్‌ సమకాలికులైన.. రాజేంద్రన్ ఎస్.ఎస్.ఆర్‌గా తమిళ సినీ ప్రేక్షకులకు సుపరిచితులు. 
 
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడిన ఎస్.ఎస్.ఆర్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. డీఎంకే తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎస్.ఎస్.ఆర్... ఆ తర్వాత ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకేలో చేరారు. 
 
కొంతకాలం తర్వాత రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలికారు. ఎస్.ఎస్.ఆర్ మృతి పట్ల పలువురు తమిళ, తెలుగు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. అలాగే తమిళనాడు సీఎం జయలలిత ఎస్.ఎస్.ఆర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments