Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా ముందు ఒకలా.. తర్వాత మరోలా...

Webdunia
బుధవారం, 17 డిశెంబరు 2014 (22:22 IST)
చాలామంది హీరోలు మీడియా ముందుకు రాగానే ఎక్కడలేని అబద్దాలు చెప్పేస్తుంటారు. రిలీజ్‌ అయిన నెక్ట్స్‌రోజే తమ సినిమాల పెద్ద ఓపెనింగ్స్‌ వచ్చాయనీ, ఇంతకుముందు నా కెరీర్‌లో బెస్ట్‌ అని చెబుతారు. కానీ.. థియేటర్లలో ఈగల మోతగా వుంటుంది ఇటీవలే వరుణ్‌ సందేశ్‌ తన సినిమా 'ఈ వర్షం సాక్షిగా' విడుదలైంది. ఈ సినిమా పరమబోర్‌ అని ఓ తెలుగు పత్రికలో రివ్వ్యూరాశారు. 
 
దానితోపాటు వరుణ్‌ కెరీర్‌ను సరిగ్గా ప్లాన్‌ చేసుకోవడంలేదని విమర్శకుడు చక్కగా విశ్లేషించాడు. ఏదైతేనేమీ ఆ విషయాన్ని ఆయన దృష్టికి వెళ్ళింది. దీంతో అంతకుముందు సక్సెస్‌మీట్‌లో విజయం గురించి మాట్లాడిన వరుణ్‌.. ఆ తర్వాత ఆ వ్యక్తి అడిగిన వెంటనే... అవును. పరాజయాలకు కారణాలు తెలిశాయి. కథ చెప్పేటప్పుడు అద్భుతంగా చెబుతున్నారు. తీసేటప్పుడు వారు ఫెయిల్‌ అవుతున్నారు. దీంతో చివరల్లో చేసేదిఏమీలేకుండా పోతుంది. ఇలాంటివి సరిచేసుకోవాలని వ్యాఖ్యానించాడు.

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments