Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఉత్తమవిలన్' విడుదల మళ్లీ వాయిదా! 'విశ్వరూపం-2' సిద్ధం..!

Webdunia
మంగళవారం, 31 మార్చి 2015 (17:42 IST)
విలక్షణ నటుడు కమలహాసన్ నటించిన తాజా చిత్రాలు 'ఉత్తమవిలన్', 'విశ్వరూపం-2'. ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ప్రతి చిత్రానికి వైవిద్యతను ప్రదర్శించే కమల్ హాసన్ కొత్త చిత్రాలు రెండూ వేరు వేరు కోణాల్లో ఉంటాయి. 
 
వీటిలో 'ఉత్తమవిలన్' సినిమాను తొలుత ఏప్రిల్ పదో తేదిన విడుదల చేసేందుకు నిర్ణయించారు. అయితే అనివార్య కారణాల వలన దానిని మళ్లీ వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. అయితే వాయిదాకు సంబంధించిన కారణాలు మాత్రం తెలుపలేదు.
 
కాగా ఇప్పటికే ఆయన నటించిన మరో చిత్రం 'విశ్వరూపం 2' విడుదలకు సిద్ధంగా వుంది. మరి అదెప్పుడు విడుదలవుతుందోనని అభిమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments