Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా అమ్మాయి నిత్రా యోగా గురు బాబా రాందేవ్‌ కు పోటీ.... ట్వింకిల్ ఖన్నా

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2015 (11:01 IST)
అక్షయ్ కుమార్ సతీమణి.. మాజీ నటి, డిజైనర్, కాలమిస్ట్ అయిన ట్వింకిల్ ఖన్నా.. తల్లిగా తన కుమార్తె నిత్రాను అపురూపంగా పెంచుకుంటోంది. రెండేళ్ల చిన్నారి నిత్రాను యోగాలో బాగా ట్రైనప్ చేస్తోంది. అంతేకాదండోయ్.. యోగా గురువు బాబా రాందేవ్‌కు పోటీగా నిత్రాకు శిక్షణ ఇస్తోందట. పెళ్లయ్యాక భర్తకు తగిన భార్యగా పాపకు తగిన మంచి తల్లిగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తున్న ట్వింకిల్ ఖన్నా... నిత్రాకు మానవతా విలువలతో పాటు యోగాపై మాంచి శిక్షణ ఇస్తోంది. 
 
ఏకంగా బాబా రాందేవ్‌కు ధీటుగా యోగాలో నిత్రా ఆరితేరాలని రాశి ఖన్నా భావిస్తోంది. ఈ మేరకు తన కూతురుతో కలిసి యోగా చేస్తున్న ఫోటోలను ఖన్నా ఇంటర్నెట్‌లో రిలీజ్ చేసింది.

ఇకపోతే.. అక్షయ్ కుమార్.. ట్వింకిల్ ఖన్నా తమ కుమార్తె అయిన నిత్రాను యోగాలో మంచి ట్రైనింగ్ ఇవ్వాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో నిత్రా ఇంటి బాల్కనీలో యోగా చేస్తున్న ఫోటోలను అక్షయ్, ట్వింక్ దంపతులు ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలనే నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారట.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments