Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో వివాహం...? త్రిష ఆశ తీరేనా..!

Webdunia
మంగళవారం, 13 జనవరి 2015 (16:39 IST)
ప్రతి మనిషి జీవితంలోనూ ఒక మలుపు ఉందంటే అది వివాహం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతటి విలువైన వివాహాన్ని అతి సాధారణ ప్రజలు కూడా తప్పెట్లు, తాళాలతో వైభోగంగా జరుపుకుంటారు. అదే వీవీఐపీలు అయితే ఇక చెప్పేదేముంది కోట్లు కుమ్మరించి వారి స్థాయికి తగ్గట్టు గ్రాండ్‌గా చేసుకుంటారు. 
 
కాగా మరికొందరు తమ వివాహాన్ని వినూత్నంగా చేసుకోవాలని కోరుకుంటారు. ఆ విధంగానే మన అందాల తార త్రిషకు తన వివాహాన్ని వినూత్నంగా చేసుకోవాలనే ఆశ పుట్టిందట. 
 
దక్షిణాది చిత్ర సీమలో అగ్రతారగ మెరిసిపోతున్న చెన్నై సుందరి త్రిష తమిళ నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌ను వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 23వ తేదిన వీరి నిచ్ఛితార్థం కూడా ఫిక్స్ చేశారు. అయితే వివాహ తేదీని ఇంకా ప్రకటించలేదు.
 
ఇదిలా ఉండగా ఈ బ్యూటీ తన వివాహాన్ని వినూత రీతిరలో విమానంలో వివాహం చేసుకోవాలని త్రిష అనుకుంటున్నట్టు కోలీవుడ్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ అమ్మడు ఆశ తీరాలని కోరుకుందాం.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments