Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ సమ్మర్‌ చాలా హాట్‌ గురూ... టాలీవుడ్‌లో సినిమాల్లేక ఎండిపోతోంది...

Webdunia
గురువారం, 21 మే 2015 (17:03 IST)
తెలుగు సినిమాలకు ఈ సమ్మర్‌ అచ్చిరాలేదు. పెద్దపెద్ద చిత్రాలు వస్తున్నాయని అనుకుని రిలీజ్‌ చేసినా ఆశాజనకంగా లేకుండా పోయింది. డబ్బింగ్‌ గంగ భయపెట్టి కలెక్షన్లు వసూలు చేస్తుంటే.. ఉత్తమ విలన్‌ అంటూ వచ్చిన కమల్‌కు నిరాశే ఎదురైంది. రుద్రమదేవి, బాహుబలి చిత్రాలు ఎలాగూ లేవు గనుక.. చిన్నచిత్రాలు విడుదలయినా సాఫీగా జరుగుతున్నదనుకుంటే.. అవీ లేకుండా పోయాయి. 
 
శాటిలైట్‌ వ్యాపారం లేకపోవడంతో.. పెద్దగా చిన్న సినిమాలు విడుదల కాలేదు. మరోవైపు.. నిర్మాతలు 14 మంది వేరే సంఘం పెట్టి.. సినిమా థియేటర్లు వారి చేతుల్లో పెట్టుకోవడంతోపాటు పబ్లిసిటీ ఇవ్వకుండా చేయడం కూడా చిన్న చిత్రాల విడుదలకు అడ్డంకిగా మారిందని తెలుస్తోంది. 
 
వచ్చే నెలలో, అంటే.. సమ్మర్‌ చివర్లో.. కిక్‌-2; పండగ చేస్కో, జ్యోతిలక్ష్మి చిత్రాలు వున్నాయి. తర్వాత జాదూగాడు, టైగర్‌, జేమ్స్‌బాండ్‌, అసుర చిత్రాలు ముందుకు వస్తున్నాయి. ఇవేమీ ఇండస్ట్రీని మార్చేయలేవు. పెద్ద చిత్రంగా వచ్చిన బాలయ్య 'లయన్‌' కమర్షియల్‌గా పెద్దగా వర్కవుట్‌ కాలేదని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments