Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా అంతా ఫ్రెండ్సేనా..?!! ఉపయోగం ఉన్నప్పుడే...

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (15:13 IST)
ఈ మాటను ఎంతోమంది నిర్మాతలు, హీరోలు అంటుంటారు. మీడియావారు కన్పిస్తే చాలు.. లెక్కలేనంత ప్రేమ ఒలకపోస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో షూటింగ్‌కు దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. బోర్డు కూడా పెట్టేస్తారు. ఎక్కడ సినిమా లీక్‌లు అవుతాయనో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని దూరంగా జరుగుతుంటారు. అలాంటి మీడియాను దూరం చేస్తూ(కొంతమందిని) నిర్మాతలు వారు నిర్మించే సినిమా ప్రోగ్రెస్‌లు, ఇంటర్వ్యూలు, యాడ్స్‌ ఇవ్వడంలేదు.
 
ఇందులో దిల్‌రాజు ఆధ్వర్యంలో 14మంది చేరారు. వారంతా మీడియాపై తీసుకున్న నిర్ణయం ఆరంభం మాత్రమే.. అంటూ దిల్‌రాజు చెబుతున్నాడు. అయితే.. ఇలాంటి గ్రూప్‌లో తాను లేనంటూ... బండ్ల గణేష్‌ వంటి నిర్మాత ఓ పత్రికకు స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. మీడియా చానల్స్‌పై వివక్ష లేదనీ, వారిపట్ల తాను ఎప్పుడూ ఫ్యామిలీ మెంబర్‌లానే చూస్తానని వివరణ ఇచ్చాడు. అన్నట్లు గతంలో ఈ నిర్మాతే... పవన్‌ కళ్యాణ్‌తో గబ్బర్‌సింగ్‌ సినిమా తీసినప్పుడు ప్రోగ్రెస్‌ గురించి చెప్పమంటే ససేమిరా అనేవారు... అంతా సినిమా మాయ.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments