Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ ఫస్ట్ మూవీకి యమా క్రేజ్... 'కన్నెపెట్టరో... కన్ను కొట్టరో' సాంగ్ రీమిక్స్!

Webdunia
ఆదివారం, 23 నవంబరు 2014 (14:24 IST)
అక్కినేని మరో వారసుడు అఖిల్ ఫస్ట్ మూవీకి యమా క్రేజ్ వస్తోంది. అఖిల్ తొలి సినిమా ఇంకా సెట్స్‌కి రాకముందే ఈ మూవీపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. అలాగే తాజాగా ఓ వార్త టాలీవుడ్‌లో షికారు చేస్తోంది. 
 
నేటి ట్రెండుకి తగ్గట్టుగా తను కూడా తండ్రి సినిమాలోని ఓ సూపర్ హిట్ పాటను ఇందులో రీమిక్స్ చేయాలని అఖిల్ నిర్ణయించుకున్నాడట. రెండు దశాబ్దాల క్రితం నాగార్జున నటించిన 'హలో బ్రదర్' చిత్రంలోని 'కన్నెపెట్టరో... కన్ను కొట్టరో' అంటూ సాగే పాట అప్పట్లో పక్కా మాస్ నెంబర్‌గా అందర్నీ ఊపేసింది. 
 
ఇప్పుడీ పాట మీద అఖిల్ మనసు పడ్డాడట. దాంతో ఈ పాటను రీమిక్స్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న విషయం మనకు విదితమే!

ముళ్లపందిని వేటాడబోయే మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

గృహనిర్భంధంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు

41 మందులపై ధరలను తగ్గించిన ప్రభుత్వం

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments