Webdunia - Bharat's app for daily news and videos

Install App

"తెలంగాణ తల్వార్స్ స్టార్ క్రికెట్ టీమ్" ప్రారంభం !!

Webdunia
శనివారం, 23 మే 2015 (20:43 IST)
తెలంగాణ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సారధ్యంలో.. "తెలంగాణ తల్వార్స్ స్టార్ క్రికెట్ టీమ్" ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర హోమ్ శాఖామాత్యులు నాయని నర్సింహారెడ్డి- తెలంగాణ రాష్ట్ర అటవీశాఖామాత్యులు జోగు రామన్న "తెలంగాణ తల్వార్స్ క్రికెట్ టీమ్"ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగరాజు, ప్రస్తుత ప్రెసిడెంట్ సంగకుమార్, వైస్ ప్రెసిడెంట్ ఆకాష్, సెక్రటరి సంపత్, జాయింట్ సెక్రటరీ అభినవ్, అడ్వయిజర్ మాణిక్ భాషా, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సందీప్, దర్శకులు ఖాజా పాషా, చిత్రం భాషా, షాని సోల్మన్, సాయిచంద్, దినేష్ మ్యాడ్నే, జయరామ్ తదితరులు పాల్గొన్నారు.
 
తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తూ- తెలంగాణ క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు ఏర్పడిన "తెలంగాణ తల్వార్స్ క్రికెట్ టీమ్"కు తమ పూర్తి సహాయసహకారాలు ఉంటాయని మంత్రులు నాయని నర్సింహారెడ్డి-జోగు రామన్న ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తమ క్రికెట్ టీమ్ కు అన్ని విధాల అండదండలు అందిస్తున్న మంత్రులకు. ఇతర పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ తల్వార్ స్టార్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మరియు తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన హీరో ఆకాష్!!

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments