Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఐస్‌క్రీమ్" కోసం నగ్నంగా తయారైన వర్మ హీరోయిన్!

Webdunia
బుధవారం, 2 జులై 2014 (12:43 IST)
నూతన కథానాయిక తేజస్వినితో న్యూడ్‌గా నటింపజేసి సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇపుడు టాలీవుడ్‌లో పెద్ద సంచలనానికి తెరలేపాడు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన 'ఐస్‌క్రీమ్‌' చిత్రంలోని ఓ కీలక సన్నివేశం కోసం తేజస్వి పూర్తి నగ్నంగా నటించింది. ఈ విషయాన్ని ఆ చిత్ర యూనిట్‌ వర్గాలు ధృవీకరిస్తున్నాయి.

అయితే, 'ఆ సన్నివేశాన్ని' చిత్రీకరించేటప్పుడు డైరెక్టర్‌, కెమెరామేన్‌ సహా యూనిట్‌ మెంబర్స్‌ ఎవరూ షూటింగ్‌ స్పాట్‌లో లేరని- నాలుగు గోడల నడుమ.. నలు వైపులా నాలుగు కెమెరాలు అమర్చి, వాటిని రోల్‌ చేసి.. అందరూ దూరంగా వెళ్లిపోయిన తర్వాత తేజస్వి తన 'లో-దుస్తులు' సహా అన్నిటినీ విప్పేసి, పూర్తి నగ్నంగా నటించిందని సమాచారం.

మరి ఆ సన్నివేశాన్ని 'ఐస్‌క్రీమ్‌' సినిమాలో సెన్సార్‌ కత్తెరకు దొరకకుండా రాంగోపాల్‌ వర్మ ఎలా ప్రజెంట్‌ చేసి ఉంటాడనేది ప్రస్తుతానికి పెద్ద సస్పెన్స్‌. నవదీప్‌-తేజస్వి జంటగా 'కమింగ్‌ టు బర్న్‌ యు' అంటూ రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఐస్‌క్రీమ్‌' చిత్రాన్ని 'భీమవరం టాకీస్‌' పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

Bihar: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి విషం తాగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?