Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ ఫస్ట్ మూవీ సర్‌ప్రైజ్ : గెస్ట్ రోల్‌లో నితిన్!

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (13:26 IST)
అఖిల్ నటించే తొలి సినిమా ఓపెనింగ్ నవంబర్ 14న సినీ ప్రముఖుల సమక్షంలో హైదరాబాదులో గ్రాండ్‌గా జరుగనుంది. వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మీడియా పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
 
నాగార్జునకు, సుధాకర్ రెడ్డికి చాలా కాలంగా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగానే, అఖిల్ తొలి చిత్రాన్ని సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌పై నిర్మించకుండా, సుధాకర్ రెడ్డికి అప్పజెప్పారని సమాచారం. 
 
ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయమేమిటంటే, సొంత నిర్మాణసంస్థ కావడంతో, ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి నితిన్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. నితిన్ క్యారెక్టర్ ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుందని సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నెలాఖరు నుంచి మొదలవుతుంది.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments