Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బుల్లితెర యాంకర్ సుమ కనకాల!

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (12:56 IST)
బుల్లితెర యాంకర్ సుమ కనకాలకు అరుదైన గౌరవం దక్కింది. బుల్లితెర యాంకర్ గా తెలుగు ప్రేక్షకులను గత కొన్నేళ్ల నుంచి అలరిస్తున్న ప్రముఖ వ్యాఖ్యత సుమ కనకాల 'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో చోటు దక్కించుకుంది.

ఈటీవీలో ప్రసారమవుతున్న 'స్టార్ మహిళ' ఆటాపోటీ కార్యక్రమానికి అత్యధికకాలం వ్యాఖ్యాతగా చేస్తున్నందుకుగానూ ఆమె జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించినట్టు లిమ్కా సంస్థ యాజమాన్యం తెలిపింది. 
 
గతేడాది జులైకి 1815 ఎపిసోడ్లు పూర్తిచేసుకున్నందుకు గానూ లిమ్కా బుక్ రికార్డులకెక్కి ఘనత సాధించింది. 2008లో ప్రారంభమైన 'స్టార్ మహిళ' గృహిణులను, యువతను బాగా ఆకట్టుకుంది. ఇప్పటివరకూ ఈ కార్యక్రమం 2045 ఎపిసోడ్లు పూర్తిచేసుకుని విజయవంతంగా ప్రసారమవుతోంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments