Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊపందుకున్న శ్రుతి ఛీటింగ్ కేసు.. జూబ్లీహిల్స్‌కు బదిలీ..!

Webdunia
మంగళవారం, 31 మార్చి 2015 (18:31 IST)
ప్రముఖ సినీ నటి శ్రుతిహాసన్‌పై నమోదైన ఛీటింగ్ కేసు దర్యాప్తు ఊపందుకుంది. ఇప్పటికే హైదరాబాద్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ఈ కేసు బదిలీ అయ్యింది. ఒప్పందం సమయంలో కాల్షీట్లు ఇచ్చి షూటింగ్ సమయంలో తనకు కుదరదంటూ దర్శక, నిర్మాతలను మోసం చేసిందని శ్రుతిహాసన్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఒప్పందంపై సంతకాలు, అడ్వాన్స్ చెల్లింపులు, కాల్షీట్ల డేట్లు తదితర ప్రక్రియ మొత్తం బంజారాహిల్స్ రోడ్ నెంబరు:2 లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిందట. ఈ ప్రాంతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు, సోమవారం కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ శ్రుతిహాసన్‌కు త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. విచారణ సందర్భంగా ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేస్తారు.

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments