Webdunia - Bharat's app for daily news and videos

Install App

''లింగా''లో నా షూటింగ్ ఓవర్.. ''రజినీ'' సర్‌కు థ్యాంక్స్!: సోనాక్షి

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (16:38 IST)
'లింగా'' సినిమా నటించిన గబ్బర్ సింగ్ భామ ఆకాశంలో తేలిపోతోంది. దక్షిణాదిన ఒక్క సినిమాలో నటించడం ఎంతో సంతోషంగా ఉందని సంబరపడితోంది. అదీ తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్‌తో కలిసి సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. 
 
ఇటీవల 'లింగా'కు సంబంధించి తన షూటింగ్ పార్ట్‌ను సోనాక్షి సిన్హా విజయవంతగా పూర్తి చేసుకుంది. ఈ సినిమా ద్వారా ఎంతో నేర్చుకున్నానని, లింగాలో నా షూటింగ్ పూర్తయ్యింది. ఈ అవకాశం ఇచ్చిన రజినీ సర్‌కు, చిత్ర టీమ్ మొత్తానికి నా కృతజ్ఞతలు. సినిమా కోసం పనిచేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నమస్తే" అంటూ సోను ట్వీట్ చేసింది.

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments