Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో స్మిత... వహ్ 1000 కిలోల ఆవకాయ్ కమ్మగా...

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (14:01 IST)
హుధుద్ తుఫాన్ షాక్ కు విశాఖపట్టణం వాసులు మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. వారిని ఆదుకునేందుకు సినీ సెలబ్రిటీల దగ్గర్నుంచి పెద్దపెద్ద వ్యాపారస్తుల వరకూ ఇప్పటికే లక్షలు, కోట్లు విరాళాలు ప్రకటించి తమ దాన గుణాన్ని చాటిచెప్పారు. ఈ జాబితాలో పాప్ గాయని హాయ్ రబ్బా ఫేం స్మిత కూడా చేరిపోయారు. 
 
ఆమె తుఫాను బాధితుల కోసం 7 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అంతేకాదు... విశాఖ వాసుల కోసం ప్రత్యేకంగా ఆమె పులిహోర పొట్లాలను పంచడమే కాకుండా 1000 కిలోల ఆవకాయ పచ్చడి కూడా పంపిణీ చేశారు. గాయని స్మిత దాతృత్వానికి హ్యాట్సప్ చెపుతున్నారు బాధితులు. అంతేకాదు... ఆమె బాధిత ప్రాంతాల్లో వాటర్ క్యాన్స్ కూడా పంపిణీ చేశారు. కాగా స్మిత పంపిణీ చేసిన 1000 కేజీల ఆవకాయ్ పచ్చడే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments