Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ కళ్యాణ్ ఇండస్ట్రీకే రోల్‌ మోడల్‌... శింబు

Webdunia
శనివారం, 13 సెప్టెంబరు 2014 (20:00 IST)
పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఇండ్రస్టీకే రోల్‌ మోడల్‌ అని శింబు చెబుతున్నాడు. ఇటీవలే ఆయనకు గాయకుడిగా సింహా-2014 అవార్డుల్లో ఉత్తమ గాయకుడిగా అవార్డు ప్రదానం చేశారు. 'బాద్షా' చిత్రంలో 'యు ఆర్‌ మై డైమండ్‌ గాళ్‌' అనే పాటను ఆయన పాడారు. ఆ పాటకు ఆయనకు అవార్డు దక్కింది. అది కూడా చిరంజీవి చేతుల మీదుగా తీసుకోవడం మరింత ఆనందంగా ఉందని చెబుతున్నాడు. 
 
ఎన్‌టిఆర్‌, థమన్‌ తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌ చెప్పాడు. ఇంకా మాట్లాడుతూ... నా ఫేవరెట్‌ ఏక్టర్‌ తెలుగులో పవన్‌ కళ్యాణ్‌. తను ఇండస్ట్రీకే రోల్‌ మోడల్‌. ఆయనతో పని చేయాలని ఎప్పటినుంచో ఆశిస్తున్నాను. ఫ్యూచర్‌లో ఆయన సినిమాలో ఓ పాట పాడే ఛాన్స్‌ వస్తుందని భావిస్తున్నట్లు చెప్పాడు. ఇటీవలే సింహా అవార్డులు జరిగాయి.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments