Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మి మంచు పాదాలతో…వర్మ యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2014 (11:48 IST)
సినిమా అనేది ఒక ఎమోషనల్‌ అనుభవం. అది ఏడిపించొచ్చు నవ్వించొచ్చు. థ్రిల్‌ చేయొచ్చు లేదా ఆశ్చర్యపరచవచ్చు. కానీ ఈ ఎమోషన్స్‌లో ఏవైనా కూడా ఒక రెండు గంటల నిడివి ఉండాల్సిన అవసరం లేదు. ఆ నిడివే యావరేజ్‌గా ఒక సినిమా లెంగ్త్. ఎన్నోసార్లు నాకు ఎన్ని ఎగ్జయిట్‌ సినిమాటిక్‌ ఐడియాలొచ్చినా.. అవి ఒక ఫీచర్‌ ఫిల్మ్‌ లెంగ్త్‌కి సరిపోవు గనుక వాటిని వదిలేయాల్సి వస్తుంది. 
 
కానీ నాకు సడన్‌గా వచ్చిన ఐడియా ఏమిటంటే.. షార్ట్‌ ఫిలింలతో టైమ్‌ రెస్ట్రిక్షన్‌ వుండదు కాబట్టి.. ఐడియాకి ఎంత నిడివి కావాలో అంత నిడివిలోనే సినిమా తీయవచ్చని. ఈ ఆలోచన రాగానే నేనొక షార్ట్‌ ఫిలిం ఐడియాతో లక్ష్మీమంచుని కలిసి తనతో నా ఐడియా చెప్పాను. నా ఐడియా విన్న వెంటనే తను 'తన పాదాలను' నా షార్ట్‌ ఫిలింలో నటింపచేయించడానికి ఒప్పుకుంది. 
 
నా మొట్టమొదటి షార్ట్‌ ఫిలిం 'లక్ష్మీ మంచు పాదాలు'.. జీవితంలో ఒక రోజు నా ఈ షార్ట్‌ ఫిలింని యూట్యూబ్‌లో అక్టోబర్‌ 8న మంచు లక్ష్మీపుట్టినరోజున విడుదల చేయబోతున్నామని.. రామ్‌గోపాల్‌వర్మ ప్రకటన విడుదల చేశారు

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments