Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్పితా రిసెప్షన్‌లో సల్మాన్-షారూఖ్ ఛయ్యా.. ఛయ్యా.. డ్యాన్స్!

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (18:19 IST)
సల్మాన్ ఖాన్- షారూఖ్ ఖాన్‌లను అర్పిత వివాహం కలిపేసింది. అనుకోని విధంగా కలసిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లు అర్పితాఖాన్ వివాహం సందర్భంగా తెగ ఎంజాయ్ చేశారు. ముందు అర్పితా సంగీత్‌లో గంటలు గంటలు మాట్లాడుకున్న సల్లూ.. షారూఖ్, తాజాగా అర్పితా వివాహ రిసెప్షన్‌లో కలసి డాన్స్ చేశారట. 
 
బాంద్రాలోని తాజ్ లాండ్స్ ఎండ్ హోటల్లో అర్పితా, ఆయుష్‌ల రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. షారుక్ సహా బాలీవుడ్ సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా 'దిల్ సే' చిత్రంలోని 'ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా...' వంటా పలు ఫాస్ట్ బీట్ పాటలకు సల్లూ, షారుక్ డాన్స్ చేశారట.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments