Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకటేష్ కూతురిగా సమంత: పికు రీమేక్‌లో సీతమ్మ హీరో!

Webdunia
సోమవారం, 25 మే 2015 (13:39 IST)
బాలీవుడ్ మూవీ పికు కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, ఇర్ఫాన్ ఖాన్ నటించారు. ఈ సినిమా మే 8న రిలీజైంది. ఈ సినిమాను రీమేక్ చేసేందుకు సినీ నిర్మాతలు పోటీపడుతుంటే.. తెలుగులో పికు రీమేక్ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 
 
ఇంకా ఫిలిమ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు అభిమానులకు షాక్ కలిగించేవిగా ఉన్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వెంకటేష్‌కు మరదలిగా నటించిన అదేనండీ మహేష్ బాబు సరసన నటించిన సమంత.. వెంకటేష్‌కు కూతురిగా నటించబోతోందని తెలిసింది. అదీ పికు సినిమా రీమేక్‌లో వెంకీ నటిస్తున్నాడని, ఆయనకు డాటర్‌గా యాక్ట్ చేసేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. వెంకీ బిగ్ బి రోల్‌లోనూ,  సమంత దీపిక రోల్‌లోనూ కనిపించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments