Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో హీరోహీరోయిన్లు హల్‌‌చల్‌... హైదరాబాదును వదిలేసి...

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (13:18 IST)
ఆంధ్ర సెపరేట్‌ అయ్యాక..... విజయాడలో సినిమా సందడి ఎక్కువైంది. ప్రమోషన్లలో భాగంగా పలువురు హీరోలు ఏదో నెపంతో అక్కడికి వస్తున్నారు. కొత్తకొత్త షాపింగ్‌మాల్స్‌ ప్రారంభోత్సవాలకు రావడం వంటివి జరుగుతున్నాయి. రెండురోజుల నాడు కాజల్‌, సమంతలు కూడా విజయవాడలో వస్త్ర దుకాణాలను ప్రారంభించారు. 
 
అంతకుముందు గోపీచంద్‌.. లౌక్యం ప్రమోషన్‌లో భాగంగా థియేటర్లలో హాజరయ్యారు. తాజాగా కార్తికేయ సినిమా ప్రమషన్‌ కోసం హీరో నిఖిల్‌ విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో రిలీజ్‌కు ముందుగానే ఫ్యాన్స్‌తో సందడి చేశాడు. థియేటర్‌ దగ్గరలో పోస్టర్లను అంటించి ఉత్సాహపర్చారు. ఈ రోజు ఆ చిత్రం విడుదలైంది. విజయవాడలో తనకు ఎంతో అనుబంధముందనీ, ఇక్కడ చాలాసార్లు సినిమాలు చూశాననీ చెప్పారు. 
 
అంతేకాకుండా.... ప్రస్తుతం అక్కడ శివారు ప్రాంతాల్లో సీరియల్స్‌, చిన్న చిత్రాలు షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. ఇటీవలే పనిలేని పులిరాజు వంటి చిత్రం షూటింగ్‌ సగానికి పైగా అక్కడే జరిగింది. మరికొన్ని చిత్రాలు కూడా జరుగుతున్నాయి.

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments