Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్ వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరిన సల్మాన్..

Webdunia
గురువారం, 21 మే 2015 (09:22 IST)
బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్‌ను దుబాయ్‌లో జరుగుతున్న ఓ స్టేజ్ షోలో పాల్గొనేందుకు అనుమతించాలని ముంబై కోర్టును కోరారు. 2002 నాటి 'హిట్ అండ్ రన్' కేసులో సల్మాన్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనకు సెషన్స్ కోర్టు ఐదేళ్ల శిక్షను విధించగా, దాన్ని బాంబే హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఆయన విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. కాగా, మే నెల 29వ తేదిన దుబాయ్‌లో జరిగే ఒక స్టేజ్ షోలో‌ పాల్గొనేందుకు  అనుమతించాలని సల్మాన్ కోరారు. ఆ షోలో పాల్గొనేందుకు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నానని, కనుక అనుమతి ఇవ్వాలి సల్మాన్ కోర్టును అభ్యర్ధించారు.

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments