Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్ అక్రమ ఆయుధాల కేసు... మార్చి 3కు వాయిదా..!

Webdunia
బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (15:12 IST)
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై ఉన్న అక్రమ ఆయుధాల కేసు మార్చి మూడో తేదికి వాయిదా పడింది. పదహారేళ్ల కిందట బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణజింకలను వేటాడిన కేసు తుది విచారణ బుధవారం జోధ్ పూర్ కోర్టు జరిగింది. ఈ విచారణ నిమిత్తం సల్మాన్ కోర్టుకు వచ్చారు. 
 
అయితే కేసును విచారించిన కోర్టు తుది తీర్పును మార్చి 3వ తేదికి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సల్మాన్ తరపున న్యాయవాది పిల్ దాఖలు చేశాడు.
 
కాగా అక్టోబర్, 1998లో జోథ్ పూర్ లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సమయంలో అక్కడి అడవిలో మూడు చింకారాలు, ఒక కృష్ణజింకను వేటాడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయుధాల చట్టం కింద అక్కడి అటవీ విభాగం సల్లూపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో సల్మాన్ పై నేరం రుజువైతే మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడవచ్చని, అంతేగాక వెంటనే బెయిల్ కూడా దొరకదని సమాచారం.
 
 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments