నిత్యమీనన్ కళ్లతోనే అలా.... దేవుడ అన్న అల్లు అర్జున్‌

Webdunia
మంగళవారం, 24 మార్చి 2015 (20:35 IST)
అల్లు తాజాగా చిత్రం సన్నాఫ్‌ సత్యమూర్తి. ఇందులో నిత్యమీనన్‌తో పాటు సమంత, ఆదాశర్మ కూడా వున్నారు. వీరి నటన ఒకరికొరు పోటీగా వుందనే కామెంట్లు విన్పిస్తున్నాయి. అందులో నిత్యమీనన్‌ కేవలం కళ్ళతో హావభావాలు పలికిస్తూ చేసిన ఓ సన్నివేశం చిత్ర యూనిట్‌ను ఆశ్చర్యపర్చిందట. 
 
ఇక అల్లు అర్జున్‌ తక్కువేం కాదు... ఆమె నటనను 'దేవుడా..' అంటూ సరదాగా కామెంట్‌ చేశాడని తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాత్రం  చాలా హోప్స్‌తో వున్నాడు. ఇక ఇతర నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌ అద్భుతంగా వచ్చిందనీ, అందులో ఉపేంద్ర నటన చిత్రానికి హైలెట్‌గా వుంటుందని తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరులో పట్టపగలు విద్యార్థినిని హత్య చేసిన యువకుడు

విజయవాడ: త్వరలో ఏఐతో పౌరులకు సేవలు అమలు.. మేయర్ రాయన

హైదరాబాద్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ.. నిందితుల్లో మాజీ మంత్రి సోదరుడు

శబరిమల ఆలయం బంగారం మాయం.. నిందితుడిని అరెస్ట్ చేసిన సిట్

ఈశాన్య రుతుపవనాల ఆగమనం - తెలంగాణాలో వర్షాలే వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

Show comments