Webdunia - Bharat's app for daily news and videos

Install App

లింగా కోసం రజనీకాంత్ రిస్కీ ఫైట్స్: కొరియోగ్రాఫర్ ట్వీట్

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2014 (11:30 IST)
లింగా కోసం రజనీకాంత్ రిస్కీ ఫైట్స్ చేస్తున్నారు. ఫైట్స్ లేని రజనీ కాంత్ సినిమాలంటే అభిమానులు ఏమాత్రం ఊహించుకోలేరు. అందుకే, ఈ వయసులో కూడా ఆయన భీకరమైన యాక్షన్ దృశ్యాలలో పాల్గొంటూ ఉన్నారు. 
 
ఈ క్రమంలో లింగా సినిమాలో కనీవినీ ఎరుగని రీతిలో యాక్షన్ దృశ్యాలను కంపోజ్ చేస్తున్నారు. చాలా రిస్క్‌తో కూడిన ఈ ఫైట్స్ చేయడానికి రజనీ ఓకే చెప్పాడు. ఈ విషయాన్ని హాలీవుడ్ యాక్షన్ కొరియో గ్రాఫర్‌లీ విట్టేకార్ తెలిపాడు.
 
"ఇంతకు ముందెన్నడూ ఇంతటి డేర్ డెవిల్ యాక్షన్ దృశ్యాలను కంపోజ్ చేయలేదు. ఇది చాలా సాహసోపేతమైన ఫైటింగ్ సీక్వెన్స్" అంటూ లీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆయన వీటికి సంబంధించిన రిహార్సల్స్ చేస్తున్నారు. త్వరలో వీటిని రజనీపై చిత్రీకరిస్తారు. అభిమానులను ఇవి ఎంతగానో అలరిస్తాయని అంటున్నారు.

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments