Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఐస్‌క్రీమ్-2" చాలా ఫ్రెష్... రామ్ గోపాల్ వర్మ : ఫస్ట్ లుక్ రిలీజ్!

Webdunia
శనివారం, 23 ఆగస్టు 2014 (08:59 IST)
"ఐస్ క్రీమ్-2" చిత్రంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. 'ఐస్ క్రీమ్ -2' చాలా ఫ్రెష్‌దన్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను సందర్భంగా తన మనస్సులోని మాటలను వెల్లడిచారు. ఫస్ట్‌లుక్ అంటే.. ఇప్పటివరకూ ఒక్క స్టిల్‌ని విడుదల చేసేవారు. నేను మాత్రం దీనికి భిన్నంగా ఒకేసారి 20 ఫస్ట్‌లుక్స్‌ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. 
 
‘ఐస్‌క్రీమ్’ సిరీస్‌లో భాగంగా ఆయన ‘ఐస్‌క్రీమ్-2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జేడీ చక్రవర్తి, నందు, భూపాల్, సిద్ధు, ధన్‌రాజ్, నవీనా, శాలిని, గాయత్రి ప్రధాన తారాగణం. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. ఈ చిత్రం ప్రచార పోస్టర్లను తాజాగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ - "సెప్టెంబర్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. దానికి ఓ నాలుగు రోజుల ముందు ‘ఐస్‌క్రీమ్-3’ ప్రారంభిస్తాం. ‘ఐస్‌క్రీమ్’ సిరీస్ నుంచి నెలకు ఓ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం" అని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. 

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

Show comments