Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మెసెంజర్ ఆఫ్ గాడ్' వివాదం.. రాంగోపాల్ వర్మపై కేసు నమోదు..!

Webdunia
గురువారం, 26 మార్చి 2015 (12:13 IST)
వివాదాస్పద దర్శకడు రాంగోపాల్ వర్మపై ఉత్తరప్రదేశ్లోని లుధియానా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. మార్చి ఒకటో తేదిన 'మెసెంజర్ ఆఫ్ గాడ్' సినిమాపై వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 
 
వర్మ వివాదాస్పద ట్విట్లపై డేరా అనుచరుడు రామ్ రహీం సింగ్ లుధియానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు బుధవారం వర్మపై సెక్షన్ 66A  కింద కేసు నమోదుచేశారు. ఇప్పటికే ఇద్దరు పోలీసులు వర్మకు నోటీసులు అందించేందుకు ముంబయి చేరుకున్నారు.
 
డేరా సచ్చా సౌద అధినేత గుర్మిత్‌రామ్‌ రహీం సింగ్‌ అలియాసా డేరా బాబాను వర్మ 'గాడిద'గా అభివర్ణించిన విషయం తెలిసిందే. అలాగే క్లాస్ బ్రీడ్ అంటూ వివాదాస్పద పదజాలం వాడుతూ ట్వీట్ చేశారు. మరోవైపు సెక్షన్ 66Aను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. మరి వర్మపై లుధియానా పోలీసులు పెట్టిన కేసు ఎంతవరకూ నిలుస్తుందో వేచి చూడాలి.

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments