Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామానాయుడి హెల్త్ కండిషన్ బెటర్: డాడీకి బాగానే ఉంది!

Webdunia
శనివారం, 31 జనవరి 2015 (11:10 IST)
మూవీ మొఘల్ రామానాయుడి ఆరోగ్యంపై టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. "దాదాపు 13 సంవత్సరాల క్రితం ఆయనకు ప్రొస్టేట్ కేన్సర్ సోకింది. అప్పట్లో చికిత్స తరువాత తగ్గిన వ్యాధి, ఇప్పుడు మళ్ళీ తిరగబెట్టిందని  సన్నిహిత వర్గాల సమాచారం. 
 
ఆయనకు శరీరంపై అమిత ప్రభావం చూపే ఇంగ్లీషు మందులను ఆపి ప్రత్యామ్నాయ మందులను ఇవ్వాలని రామానాయుడు కుటుంబం నిర్ణయించినట్టు తెలిసింది. సినీ నటుడు, డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ చికిత్స జరుగుతుండగా, రామానాయుడు బాగానే స్పందిస్తున్నారనీ, ఆరోగ్యం పరంగా బెటర్ మెంట్ కనిపిస్తోందని తెలుస్తోంది. 
 
'డాడీకి బాగానే ఉంది. ఆయన మనసంతా సినిమాలపైనే ఉంది. ప్రతిరోజూ సురేశ్ తో వైజాగ్ లో స్టూడియో డెవలప్ చేసే విషయం గురించి మాట్లాడుతుంటారు'' అని హీరో వెంకటేశ్ టైమ్స్ అఫ్ ఇండియా దినపత్రికకు తెలిపారు.

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments