Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంపూర్ణేష్‌పై పడ్డ రామ్ గోపాల్ వర్మ: చిరంజీవి కంటే బెటరట!

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2015 (13:16 IST)
మమ్ముట్టి, మమ్ముట్టి సన్ దుల్కర్‌పై లేటెస్ట్‌గా కామెంట్ చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి సంపూర్ణేష్‌పై పడ్డాడు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ పాట అదుర్స్ అని రామ్ గోపాల్ వర్మ కితాబిచ్చాడు. కొబ్బరి మట్ట సినిమా కోసం కొబ్బరి ఆకులు కలగలిపే.. అంటూ సాగే పాట పడిన సంపూర్ణేష్‌పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. 
 
కొబ్బరి మట్ట కోసం సంపూర్ణేష్ పాడిన పాటు యూట్యూబ్‌లో మోస్ట్ వ్యూవ్డ్ వీడియోస్ జాబితాలో చేరిపోయింది. ఈ నేపథ్యంలో సంపూను వర్మ ఆకాశానికెత్తేశాడు. ఏకంగా సూపర్ స్టార్లతో పోల్చాడు. సంపూర్ణేష్ ది ఓన్లీ హీరో, రియల్ హీరో అంటూ ప్రశంసించడమే కాకుండా సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవిల కంటే సంపూ బెటరని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. 
 
కాగా హృదయ కాలేయం ద్వారా మంచి పేరు కొట్టేసిన సంపూర్ణేష్ కొబ్బరి మట్ట అనే కామెడీ మూవీ ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనున్నాడు. ఈ సినిమాలో సంపూ ట్రిపుల్ రోల్స్ చేయనున్నట్లు తెలిసింది. 

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments