Webdunia - Bharat's app for daily news and videos

Install App

సారీ చెప్పని రాంగోపాల్ వర్మ సారీ చెప్పారు... ట్విట్టర్లో ఎందుకంటే...?

Webdunia
బుధవారం, 17 డిశెంబరు 2014 (19:38 IST)
మనిషన్నాక పొరపాట్లు చేయటం మామూలే. ఐతే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కొంతమందే చేస్తుంటారు. దాన్నిబట్టి సంఘంలో వారి గౌరవమర్యాదలు ఇనుమడిస్తాయి. రాంగోపాల్ వర్మ తను ట్విట్టర్ ద్వారా చేసిన పొరపాటుకు సారీ చెప్పేశారు. దీనికి కారణం ఏంటంటారా... ఆయన తాజాగా ప్రముఖ దర్శకుడు ప్రముఖ దర్శకుడు బాలచందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంటే... ఆయన చనిపోయినట్లు అనుకుని... అందుకు ఆయనకు సంతాపం తెలుపుతున్నట్లు ట్వీట్ చేసేశారు. ఆ తర్వాత రివర్స్ ట్వీట్లు చూసి నాలుక్కరుచుకుని వెంటనే రామ్ గోపాల్ వర్మ క్షమాపణ చెప్పారు.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments