Webdunia - Bharat's app for daily news and videos

Install App

గబ్బర్ సింగ్ -2లో రకుల్ ప్రీత్ సింగే హీరోయిన్‌?

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (12:42 IST)
పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ -2లో రకుల్ ప్రీత్ సింగ్‌ హీరోయిన్‌గా నటించనుంది. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్', 'లౌక్యం' చిత్రాలు హిట్టవడంతో హీరోయిన్‌గా ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా, రకుల్ సింగ్‌కు బంపర్ ఆపర్ లభించింది. 
 
పవన్ కల్యాణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న 'గబ్బర్ సింగ్ -2'లో నటించే అవకాశాన్ని కైవసం చేసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
 
అన్నీ అనుకున్నట్టు జరిగితే, ఈ సినిమాలో పవన్ సరసన నటించే గోల్డెన్ చాన్స్ రకుల్ దక్కించుకోవచ్చని ఫిలింనగర్ సమాచారం. గబ్బర్ సింగ్ -2 రెగ్యులర్ షూటింగ్ నవంబర్‌లో ప్రారంభం కానుంది.

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments