Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లింగా' కోసం రజనీకాంత్ హైదరాబాద్ లో డ్యాన్స్

Webdunia
సోమవారం, 21 జులై 2014 (20:10 IST)
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ డాన్స్‌లు వేయనున్నారు. ముంబైకు చెందిన కొరియోగ్రాఫర్‌ సోబి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. రజనీకాంత్‌ గతంలో వేసిన స్టెప్‌లకు భిన్నంగా ఉండేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
తాజాగా రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌ అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్లో జరుగుతోంది. 18వ తేదీ నుంచి ఈనెల 22వరకు సాగే షూటింగ్‌లో అనుష్క, సోనాక్షి సిన్హాలు పాల్గొంటున్నారు. వీరితో రజనీ స్టెప్‌లు వేస్తున్నారు. ముంబైకు చెందిన 70 మంది డాన్సర్లు ఇందులో పాల్గొంటున్నారు.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments