రజనీ 'లింగా'... మహేష్ రికార్డు చేరుకోలేదట...

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (21:29 IST)
దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా అంటేనే ఎంతో క్రేజ్. ఆయన సినిమా పలు దేశాల్లో ఆసక్తిగా చూస్తారు. అలాంటిది ఓవర్‌సీస్‌స్‌లో కాస్త వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. తెలుగులో స్టార్‌ మహేష్‌ బాబు సినిమా ఇక్కడ డిజాస్టర్‌ అయింది. అదే.. 'ఒన్‌' ఒక్కడినే. కానీ ఓవర్‌సీస్‌లో ఆ సినిమా చాలా ఇంటిలిజెంట్‌ సినిమా అని మెచ్చుకున్నారు. 
 
ఆ దెబ్బతో... తెలుగు దర్శకులు కూడా చాలామంది మెచ్చుకున్నారు. కాగా, ఆ తర్వాత వచ్చిన మహేష్‌ 'ఆగడు' సినిమాకు దూకుడు తర్వాత రావడంతో 10 కోట్లకు చేరింది. ఇంతవరకు ఏ హీరో రైట్స్‌ అలా లేవని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు మళ్ళీ రజనీకాంత్‌ చిత్రం 'లింగా'కు దక్కింది. 
 
అయితే ఈసారి ఓవర్‌సీస్‌ 8.5 కోట్లకు పలికిందట లింగా. తమిళ చరిత్రలో ఇది భారీదే. కానీ తెలుగులో కంపేర్‌ చేస్తే మహేష్‌దే పైచేయిగా చెబుతున్నారు. కాగా, గతంలో రజనీ యానిమేషన్‌ చిత్రం పేరును మర్చిపోయేలా ఈ చిత్రం చేస్తుందని తెలుగులో హక్కులు పొందిన ఆర్‌బి చౌదరి తెలియజేస్తున్నారు. ఈ చిత్రం దక్షిణాదిలో 200 కోట్ల క్లబ్‌కు చేరుతుందని గట్టిగా చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

US Supermarket: భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు

అక్రమ వలసదారులకు బెంగాల్ సీఎం వార్నింగ్... వెళ్లిపోతారా.. వెళ్లగొట్టమంటారా?

బక్రీద్ పండుగ.. డిజిటల్ చెల్లింపుల ముసుగులో మోసం జాగ్రత్త.. సజ్జనార్

ఔటర్ రింగ్ రోడ్డుపై తగలబడిన ఎయిరిండియా బస్సు

మీనాక్షి అమ్మవారి ఆలయ కార్ పార్కింగ్‌ వద్ద 17ఏళ్ల బాలుడి హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

Show comments