Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతా అయిపోయింది.. ఇక రాధికా ఆప్టే బ్లౌజ్ లెస్!

Webdunia
మంగళవారం, 12 మే 2015 (15:06 IST)
రాధికా ఆప్టే.. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఓ హాలీవుడ్ సినిమా కోసం హాట్ హాట్‌గా నటించిన రాధికా ఆప్టే.. మళ్లీ ఇప్పుడు బాలీవుడ్‌కు రూటు మార్చింది. బాలీవుడ్‌లో రాధికా ఆప్టే.. ఐశ్వర్యా బచ్చన్ నటిస్తున్న చొఖెర్ బలి షార్ట్ స్టోరీలో కీలక రోల్ పోషిస్తోంది. క్యారెక్టర్ పరంగం మంచి పేరు తెచ్చే ఈ రోల్ కోసం రాధికా ఆప్టే బ్లౌజ్ లెస్‌గా కనిపిస్తోందని సమాచారం. కళాత్మక పద్ధతిలో రాధికా ఆప్టే కనిపిస్తుందని.. ఇందులో హాట్ హాట్ విషయాలుండవని స్టోరీ స్కిప్టును బట్టి తెలుస్తోందని సినీ పండితులు అంటున్నారు.
 
అయితే రాధిక ఆప్టే ఈ మధ్య బాగా ఫామస్ అయిన సంగతి తెలిసిందే. ఈమె నటించే ఈ సినిమాలోని కొన్ని సీన్లు సోషల్ నెట్‌వర్క్‌లో హల్ చల్ చేయడంతో ఆప్టే పేరు మారుమోగడమే కాకుండా.. రాధిక సినిమాకు మంచి ప్రచారం లభించిందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే ప్రస్తుత షార్ట్ సినిమా మాత్రం ఆమెకు బోల్డ్ యాక్టింగ్‌కు మంచి పేరు తెస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments