Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔను... నైస్‌గా ఉన్నవాడితోనే నా రిలేషన్‌షిప్ సాగుతోంది... ప్రీతి జింతా

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2015 (18:55 IST)
బాలీవుడ్ హీరోయిన్ల డేటింగ్, ప్రేమాయణం ఎప్పుడు మొలకలేస్తుందో ఎప్పుడు పెడాకులవుతుందో ఎవరికీ తెలియదు. కాకపోతే వారు ఫలానావారితో టూమచ్ సన్నిహితంగా ఉంటున్నారంటే... ఏదైనా ఓ ప్రశ్న అడిగితే అలా ఏదో ఒక సమాధానాన్ని ఇస్తారు. అలాంటిదే ప్రీతి జింతా కూడా చేసింది. 
 
ఐపీఎల్ సీజన్ సమయంలో గత జూన్ నెలలో నెస్ వాడియా తనపై దాడి చేశాడంటూ సంచలనం సృష్టించి పోలీసు కేసు వరకూ వెళ్లిన ప్రీతి జింతా తాజాగా సెలబ్రిటీ డ్యాన్స్ కంటెస్ట్ లో రచయిత ఛేతన్ భగత్ తో చాలా దగ్గరగా డ్యాన్సు చేస్తూ రకరకాల భంగిమలు చూపింది. దీనిపై మీడియావారు ప్రశ్నలు సంధిస్తే... మీరు కేవలం డ్యాన్సు వరకే అనుకుంటున్నారా... లేదండీ బాబూ... అది జంట మధ్య సంబంధం, కెమిస్ట్రీ... ఇంకా ఇంకా చాలా ఉంది. మీకు అర్థమయ్యే ఉంటుందంటూ చెప్పుకొచ్చింది. 
 
అంతేకాదు... నైస్ గా ఉన్నవాడితో తను ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నట్లుగా కూడా చెప్పుకొచ్చింది. నైస్ గా ఉన్నవాడు సరే మరి నెస్ వాడియా సంగతి...అని గొణుగుతున్నారు కొందరు.

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments