Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్ హీరోయిన్స్ ప్రణీత-ఆంబ్రోస్ పోట్లాడుకుంటున్నారట!

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2015 (15:48 IST)
పవర్ స్టార్ హీరోయిన్స్ అదేనండీ.. అత్తారింటికి దారేదిలో పవన్ సరసన నటించిన ప్రణీత, గబ్బర్ సింగ్ 2 హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ పోట్లాడుకుంటున్నారట. తెలుగులో ఇప్పటికే ప్రణీత మంచి పేరు కొట్టేసింది. అనీషా ఆంబ్రోస్ కూడా గబ్బర్ సింగ్ 2లో నటించే సూపర్ ఛాన్స్‌ను సొంతం చేసుకుంది. గబ్బర్ సింగ్ 2లో ఎవరూ ఊహించని విధంగా అనీషా ఆంబ్రోస్‌ను పవన్ హీరోయిన్‌‌గా సెలక్ట్ చేయడం ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. 
 
కానీ ఈ నేపథ్యంలో అనీషా ఆంబ్రోస్‌ పవర్ స్టార్ సరసన నటించే బంపర్ ఆఫర్‌ను కొట్టేయడంతోనే ప్రణీత అనీషాపై పోట్లాట మొదలెట్టిందా.. అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇంతకీ ప్రణీత.. అనీషా ఎందుకు పోట్లాడుకుంటున్నారో తెలుసా.. ఓ కన్నడ సినిమా కోసం..! ప్రణీత, అనీషా ఆంబ్రోస్ కన్నడంలో ఎ సెకండ్ హ్యాండ్ లవర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కన్నడ స్టార్ అజయ్ రావ్ హీరోగా నటిస్తున్నాడు.

ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిన ఈ సినిమాలో అజయ్‌ రావు ప్రేమ కోసం అనీషా- ప్రణీతలు పోట్లాడుకుంటారని తెలిసింది. మరి ఈ పవర్ స్టార్ హీరోయిన్స్ పోట్లాటలో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే. 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments