Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు టాప్‌పై అర్ధనగ్నంగా కూర్చుని.. జాతీయపతాకాన్ని?

Webdunia
బుధవారం, 30 జులై 2014 (10:32 IST)
సెక్సీ క్వీన్ మల్లికా షెరావత్ మరో వివాదంలో చిక్కుకుంది. కారు టాప్ పైన అర్ధనగ్నంగా కూర్చుని.. జాతీయపతాకాన్ని ఆచ్చాదనగా కప్పుకోవడం ద్వారా మల్లికా షెరావత్ మరో వివాదానికి తెరలేపింది. మల్లికా షెరావత్ హీరోయిన్‌గా నటిస్తున్న డర్టీ పాలిటిక్స్ పోస్టర్ ఇటీవలే రిలీజ్ అయ్యింది.
 
డర్టీ పాలిటిక్స్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మల్లికా షెరావత్ రాజస్థాన్ అసెంబ్లీకి ఎదురుగా... ఓ కారు టాప్ పైన అర్థనగ్నంగా కూర్చుని... తన శరీరం పై కేవలం జాతీయ పతాకాన్ని మాత్రమే కప్పుకుంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో మల్లిక జాతీయపతాకాన్ని చీరలా అభ్యంతరకరంగా ధరించినట్లు ఈ సినిమా ఫస్ట్ లుక్ ద్వారా తెలుస్తుందని హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త ధన్ పాల్ రావు పేర్కొన్నారు. 
 
జాతీయ పతాకాన్ని అవమానపరిచేలా దృశ్యాలు డర్టీ పాలిటిక్స్‌లో చిత్రీకరించారని... అందువలన ఈ చిత్రాన్ని నిలిపివేయాలని ఆయన హైదరాబాద్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?