Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పెసరట్టు' మూవీ ప్రారంభం

Webdunia
గురువారం, 4 సెప్టెంబరు 2014 (18:29 IST)
నందు, నికిత నారాయన్ జంటగా కత్తి మహేష్ దర్శకత్వంలో క్లాప్ బోర్డ్ స్టుడియో, రాం ప్రియాంక మీడియా ఎంటర్ టైన్మెంట్స్, రిచెజ్జ మీడియా ఎంటర్ టైన్మెంట్స్, పింక్ పాక్డి సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ 'పెసరట్టు'. ఈ సినిమా హైదరాబాద్ లోని గండిపేటలో ప్రారంభం అయింది. ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచాన్ చేయగా, మరో దర్శక నిర్మాత స్టీవన్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.
 
ఈ సినిమా టాలీవుడ్ లోనే తొలిసారిగా క్రౌడ్ ఫండింగ్ పద్ధతిలో నిర్మాణం జరుపుకుంటోంది. రామ్ గోపాల్ వర్మ.. ఫ్లో-కాం టెక్నాలజీని ఇన్స్పిరేషన్‌గా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో, హీరోయిన్ మినహా నటీనటులందరినీ సోషల్ మీడియా నెట్ వర్క్ ద్వారా ఎంపిక చేసుకుని వారం రోజులు వారందరికీ వర్క షాప్ నిర్వహించారు. ఈ రోజు నుంచి సింగిల్ షెడ్యూలులో పూర్తి చేసి.. అక్టోబరులో సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది.
 
నిర్మాతలు: శ్రీనివాస్ గునిసెట్టి, ఈడుపుగంటి శేషగిరి రావు, డీజీ సుకుమర్, సంగీతం: ఘంటశాల విశ్వనాథ్, కెమెరా: కమలాకర్, లైన్-ప్రొడ్యూసర్ : డీ కే. విశ్వనాథ్, మాటలు: అరిపాల సత్య ప్రసాద్, పాటలు: సుభాష్, స్టైలీస్ట్: నిహారిక కన్నన్, కో-డైరెక్టర్: -పవిత్రం మీసాల, కథ-దర్శకత్వం : కత్తి మహేష్,
అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

Show comments