Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌తో 'పెసరట్టు'

Webdunia
సోమవారం, 11 ఆగస్టు 2014 (15:07 IST)
ఫేస్‌బుక్‌తో 'పెసరట్టు' ఏమిటి? అని ఆలోచిస్తున్నారా! నిజమే.. ఇటీవల టెక్నాలజీని యూత్‌ చాలా వుపయోగించుకుంటున్నారు. ఆ టెక్నిక్‌ తెలిసిన దర్శకులూ ఆ బాటనే పడుతున్నారు. శేఖర్‌ కమ్ముల తొలిసారిగా ఫేస్‌బుక్‌ ద్వారా కొందర్ని ఎంపిక చేసుకుని.. సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయన బాటలో మహేష్‌ కత్తి అనే వ్యక్తి పయనిస్తున్నాడు. 
 
'హృదయ కాలేయం' చిత్రంలో పోలీసు ఆఫీసర్‌గా నటించిన కత్తి మహేష్‌ 'పెసరట్టు' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ... వర్మను ఫాలో అవుతూ.. ఆయన నిర్మించిన 'ఐస్‌క్రీమ్‌' టెక్నాలజీతోనే సినిమా తీయాలని అనుకున్నాను. 
 
ఫేస్‌బుక్‌లో పెడితే.. ఎంతోమంది స్పందించారు. సినిమాకు పార్టనర్స్‌ కూడా చాలా మంది వచ్చారు. వారంరోజుల్లో ఫేస్‌బుక్‌ ద్వారా వచ్చిన నటీనటులనుకూడా సెలక్ట్‌ చేసి సినిమా మొదలు పెడతాను. పెండ్లి, నిశ్చితార్థం నేపథ్యంలో కథ వుంటుంది. పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌లో సాగుతుంది అనిచెప్పారు.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments