Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ బాహుబలి గెటప్... శ్రీజకు పవన్ చేతి స్పర్శతో ఆరోగ్యం...

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (21:24 IST)
బాహుబలి సినిమా గెటప్పును ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా. అదేనండీ బాగా గడ్డాలు, జుట్టు పెంచి రానా, ప్రభాస్ ఇద్దరూ కత్తులు, కటార్లు తీసుకుని కనిపిస్తున్నారు. ఇప్పుడు అలాంటి స్టయిలునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూపించేశాడు. ఇది సినిమా కోసమో లేదంటే మామూలుగా ఇలా ఉన్నారో తెలియడం లేదు. కానీ సమ్ థింగ్ స్పెషల్ గా కనబడ్డారు. 

 
ఆమధ్య ఖమ్మంలో తీవ్ర అనారోగ్యానికి గురయిన శ్రీజను పరామర్శించి ఆమెకు ఆర్థిక సాయం కూడా చేసిన పవన్ కళ్యాణ్ ఆమెకు మెరుగైన వైద్యం చేయాలని సూచించారు. పవన్ చేతి చలువ వల్ల ఆమె ఆరోగ్యవంతురాలయింది. పవన్ కళ్యాణ్ చేతి స్పర్శకు మహత్యం ఉన్నదని కొందరు అనుకుంటున్నారు. ఆయనకు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువనీ, అలాగే మానవీయ విలువలతో కూడిన ఆయన స్పర్శతోనే శ్రీజ తిరిగి కోలుకున్నదని అంటున్నారు. చూడాలి ఈ చర్చ ఎంత దూరం వెళుతుందో...?!!
 
ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments