Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా నితిన్: 'చిన్నదాన నీ కోసం' సినిమాలో..

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (18:39 IST)
యంగ్ హీరో నితిన్ తాను పవన్ కల్యాణ్‌కి పెద్ద అభిమాని అని తెలిసిందే. ప్రతి నితిన్ సినిమాలోనూ పవన్ కల్యాణ్ నామ స్మరణ లభిస్తుంది. నితిన్ తాజాగా నటించిన 'చిన్నదాన నీ కోసం' సినిమాలో తాను పవన్ అభిమాని పాత్రను పోషించానని చెప్పాడు.
 
'తొలిప్రేమ' సినిమా చూసినప్పటి నుంచీ తాను పవన్‌కు ఫ్యాన్‌గా మారాననీ, ఆయన స్పూర్తితోనే సినిమాల్లోకి వచ్చాననీ, అందుకే తన ప్రతి సినిమాలో పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావన ఉంటుందనీ చెప్పాడు. 
 
ఈ నెల 25న రిలీజవుతున్న తన తాజా చిత్రం మంచి హిట్టవుతుందని నితిన్ అన్నాడు. ఈ 'చిన్నదాన నీ కోసం' ఆడియో డిస్క్ వేడుక ఆదివారం రాత్రి తిరుపతిలో జరిగింది. ఆ సందర్భంగా పవన్ పట్ల తన అభిమానాన్ని నితిన్ ఇలా చాటుకున్నాడు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments