Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యామీనన్ లక్కీ డేస్: మణి తర్వాత బన్నీ సినిమాలో...

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (13:02 IST)
నిత్యామీనన్‌కు మంచి రోజులు వచ్చేశాయ్.. అందమే కాదు.. అభినయం వుండి కూడా వెనుకబడిపోయిన నిత్యామీనన్‌కు అదృష్టం మణిరత్నం ద్వారా తలుపు తట్టింది. అందంతో కాకుండా అభినయంతోనూ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకునే నిత్యామీనన్‌కు ఛాన్సులు తక్కువయ్యాయి. అలాంటి తరుణంలో నిత్యమీనన్ కెరీర్ మణిరత్నం సినిమా ద్వారా తిరిగి పుంజుకుంగి. ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో ఆమెకు మంచి దర్శకులతో మంచి సినిమాలు పడ్డాయి. 
 
తన తాజా చిత్రానికి మణిరత్నం ఆమెను ఏరికోరి తీసుకున్నాడు. పెర్ఫార్మెన్స్ ఇవ్వగల కథానాయిక కోసం ఎంతగానో వెతికి, చివరికి నిత్యామీనన్ ఎంచుకున్నాడు. ఇక తెలుగులో అల్లు అర్జున్ సరసన నటించే చాన్స్ కూడా నిత్యామీనన్ కొట్టేసింది. చాలా మందిని పరిశీలించిన మీదట ఆ పాత్రకు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిత్యాను సెలెక్ట్ చేశాడు. సో, ఈ రెండు సినిమాలు కెరీర్ పరంగా ఆమెను మళ్లీ ముందుకు నెట్టగలవని భావిస్తున్నారు.

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments