Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఇంట్లో సందడి: ఇక చిరంజీవి దంపతులకు షష్ఠిపూర్తి!

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (14:02 IST)
మెగాస్టార్ ఇంట్లో త్వరలో పెద్ద పండుగ జరగనుంది. అదేంటి? అనుకుంటున్నారా? అదేనండి.. చిరంజీవి దంపతులకు షష్ఠి పూర్తి. ఈ వేడుక త్వరలో వైభవంగా జరుగనుంది. ఎప్పుడూ యంగ్‌గా కనిపించే మెగాస్టార్ చిరంజీవికి అప్పుడే 60 ఏళ్లు పూర్తికానున్నాయి. యస్.. కోణిదెల్ల శివ శంకర వర ప్రసాద్ అలియాస్ చిరంజీవి 22 ఆగస్టు 1955వ సంవత్సరంలో జన్మించారు. ఈ  ఆగస్టు 22 నాటికి  చిరంజీవి 60 ఏళ్లను పూర్తి చేసుకోబోతున్నారు. 
 
చిరంజీవి 60వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఇప్పటికే మెగా అభిమానులు సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే మెగా ఫ్యామిలీ సభ్యులు మాత్రం చిరంజీవి 60వ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మెగా దంపతులకు షష్ఠి పూర్తి నిర్వహించేందుకుగానూ పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 
 
మొగల్తూరులో చిరంజీవి బంధువులు, శ్రేయోభిలాషులు షష్ఠి పూర్తికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి చిరంజీవి తన 150వ సినిమా కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. 60వ పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి తన 150వ సినిమా వివరాలను ప్రకటించే అవకాశం ఉందని, ఇప్పటికే కథలు వింటున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments