Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రచందనం కేసు : నటి నీతూ అగర్వాల్‌కు షరతులతో కూడిన బెయిల్!

Webdunia
మంగళవారం, 5 మే 2015 (17:12 IST)
ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో సినీ నటి నీతూ అగర్వాల్‌‌కు కోర్టులో ఉపశమనం లభించింది. ఈ మేరకు కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 
 
ఎర్రచందనం అక్రమరవాణాలో గత నెలలో వైఎస్సార్సీపీ నేత, స్మగ్లర్ మస్తాన్ వలీని పోలీసులు అరెస్టు చేశారు. నీతూ బ్యాంకు ఖాతాల ద్వారా నగదు కార్యకలాపాలు జరిపినట్టు మస్తాన్ ద్వారా తెలిపింది. దాంతో ఈ వ్యవహారంలో ఆమెకు కూడా సంబంధాలున్నాయని భావించిన పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
 
ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరచగా, ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలు చేసుకున్న పిటీషన్‌ను ఆళ్లగడ్డ కోర్టు విచారణ జరిపి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments