Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎర్ర' కూలీలు చనిపోతే... చంద్రబాబు పక్కన వేదికపై కూర్చుంటావా... త్రిషకు వార్నింగ్స్

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2015 (14:17 IST)
చెన్నై బ్యూటీ త్రిషకు కొత్త చిక్కు వచ్చిపడింది. లైన్ మూవీ ఆడియో వేడుక నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఆడియో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుతో త్రిష వేదికను పంచుకుంది. ఇప్పుడు దీనిపై తమిళ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా వార్నింగులు కూడా ఇస్తున్నాయట. 

 
రాబోయే రోజుల్లో ఈమె తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హిందూ మక్కల్ కట్చి సంఘం హెచ్చరించడంతో త్రిష అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్లో 20 మంది స్మగ్లర్లు చనిపోయిన సంగతి తెలిసిందే. చనిపోయినవారు అందరూ తమిళనాడుకు చెందినవారే. ఈ నేపధ్యంలో తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments