Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున ‘మా టీవీ’లో... మరి అమల ‘ఏ టీవీ’లో

Webdunia
సోమవారం, 14 జులై 2014 (13:12 IST)
'మీలో ఎవరు కోటీశ్వరుడు’ అంటూ బుల్లితెరను షేక్ చేస్తున్నారు అక్కినేని నాగార్జున. ఈ షో మొదలైన కొన్ని వారాలకే  మంచి రేటింగ్‌తో ఫుల్ ఖుషీగా ఉన్నారు నాగార్జున. భర్త దారిలోనే భార్య అక్కినేని అమల కూడా అడుగులు వేస్తున్నారు. గతంలోనే మేకప్‌లకు పేకప్ చెప్పేసిన అమల మళ్లీ మేకప్ వేసుకుని బుల్లితెర మీదకు రానున్నారు. 
 
టీవీ సీరియళ్లలో నటించబోతున్నారు. అయితే వీరిద్దరికీ చిన్న తేడా నాగార్జున తెలుగులో షో చేస్తుంటే.. అమల మాత్రం  ఉయెర్మి అనే తమిళ సీరియల్‌లో డాక్టర్ పాత్ర పోషిస్తున్నారు. 12 మంది వైద్యులు, వాళ్ల జీవితాలు, కుటుంబాలు, రోగుల నేపథ్యంలో సాగే ఈ సీరియల్ ఆగస్టు రెండోవారం తర్వాత ప్రసారం కావచ్చు అంటున్నారు అమల. మరి ఇంతకీ ఈ సీరియల్ ఏ టివీలో ప్రసారం కానుందో...
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments