Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్ లో మోహన్ బాబుకు లండన్ తెలుగు సంఘం(తాల్) సత్కారం

Webdunia
బుధవారం, 25 మార్చి 2015 (14:08 IST)
మోహన్ బాబు అంటే టాలీవుడ్ కలెక్షన్ కింగ్ అనీ, ఏదైనా కుండబద్ధలు కొట్టేట్లు మాట్లాడటం ఆయన నైజం. అలా తెలుగు సినిమాకే తనదైన విలక్షణ నటనతో వన్నె తెచ్చిన నటుడు కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు. నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా తనదైన గుర్తింపు తెచ్చుకుని తెలుగువారి కీర్తిని వ్యాప్తి చేసిన బహుముఖ ప్ర‌జ్ఞాశాలి. అన్ని రంగాల్లో తనదైన శైలిలో రాణిస్తున్న మోహన్ బాబుని లండన్ తెలుగు సంఘం(తాల్) వారు తాల్ హయ్యస్ట్ ప్రెస్టిజియస్ అవార్డుతో సత్కరించనున్నారు. 
 
మార్చి 28న లండన్ నగరంలో జరిగే 10వ ఉగాది వార్షికోత్సవ సంబరాల సందర్భంగా  మోహన్ బాబుకి ఈ అవార్డుని బహుకరించనున్నారు. 2005లో స్థాపించబడిన ఈ లండన్ తెలుగు సంఘం అక్కడ తెలుగు భాషను, తెలుగు సంప్రదాయాలను అభివృద్ధి చేస్తూ తెలుగు అభ్యున్నతికి తోడ్పడుతుంది. ప్రతి సంవత్సరం తెలుగు ఉగాది వేడుకలను సెలబ్రేట్ చేయడమే కాకుండా వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన వారికి అవార్డులను బహుకరిస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం డా. మోహన్ బాబుకి అవార్డుని అందజేస్తున్నారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments