Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ పేదరికానికి 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనే కారణం... మోడీ ఆరోపణ

Webdunia
శనివారం, 30 మే 2015 (15:45 IST)
భారత దేశం పేదరికంలో మగ్గుతుండడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పాలనేనని ప్రధాని మోడీ ఆరోపించారు. ప్రస్తుతం ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేదల పక్షాన పోరాడతామని చెబుతున్న కాంగ్రెస్ నిజంగా పేదల పక్షమే అయితే... దేశంలో పేదరికాన్ని ఎందుకు అంతం చేయలేకపోయరని ప్రశ్నించారు.
 
ఎన్డీయేది సూటు, బూటు పాలన అంటూ విమర్శిస్తున్నారని.. సూట్ కేసుల పాలన కంటే తమ పాలనే మంచిది కాదా అన్నారు. తమను విమర్శించే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు. సొంత మనుషులకు బొగ్గు గనులను కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్ సొంతమని మోడీ ఎద్దేవా చేశారు.

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments