Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్ళీ రాదోయ్ లైఫ్ మూవీ...

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (21:36 IST)
ఆత్మహత్యల నేపథ్యంలో అక్యూట్‌ యాంగిల్‌ పతాకంపై రఘు బెల్లంకొండ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'మళ్ళీ రాదోయ్‌ లైఫ్‌' చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సమాజంలో రైతు పాత్ర చాలా గొప్పదనీ, ఆత్మహత్యల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ తమతమ పాత్రల్లో జీవించారనీ, ఈ చిత్రం చేయడంతో రఘు సార్థకత పొందారని పేర్కొన్నారు.
 
చిన్న చిత్రాలకు జరిగిన అన్యాయమే ఈ చిత్రానికి జరిగిందనీ, రెండు వారాలయినా ఆదరణ లభిస్తోందంటే మామూలు విషయంకాదనీ తెలిపారు. దర్శక నిర్మాత రఘు బెల్లంకొండ మాట్లాడుతూ... రెండేళ్ళలో 350 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, పేపర్లలో చదివి సులువుగా తీసుకుంటున్నారనీ, ఏదైనా చెయ్యాలనే ఆలోచనతో సినిమాగా తీశానని తెలిపారు. పిల్లలు, పెద్దలు కూడా ఈ సినిమాను ఆదరిస్తున్నారని హీరోగా చేసిన అల్తాఫ్‌ తెలిపారు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments