Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌బాబు కొత్త సినిమా టైటిల్ 'మగాడు' కాదు...

Webdunia
మంగళవారం, 7 అక్టోబరు 2014 (18:43 IST)
మహేష్‌ కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై 'మిర్చి' దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ నిర్మిస్తున్న చిత్రం పేరు 'మగాడు' అని పెట్టనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాకి 'మగాడు' అని టైటిల్ ఇంకా నిర్ణయించలేదని నిర్మాతలు వెల్లడించారు. వారు మాట్లాడుతూ... ''మీడియాలో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని టైటిల్స్‌ ప్రచారం అవుతున్నాయి కానీ అవి కాద"ని తెలిపారు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments