Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజ్మీర్ దర్గాను సందర్శించిన మహేష్ బాబు : 1,400 స్క్రీన్స్‌లో ఆగడు!

Webdunia
గురువారం, 18 సెప్టెంబరు 2014 (12:27 IST)
కథానాయకుడు మహేష్‌బాబు అజ్మీర్ దర్గాని సందర్శించారు. అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చస్తీ దగ్గర మహేష్‌బాబు ప్రార్థనలు నిర్వహించారు. మహేష్‌బాబు హీరోగా నటించగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన 'ఆగడు' సినిమా శుక్రవారం నాడు విడుదల అవుతున్న నేపథ్యంలో మహేష్‌బాబు అజ్మీర్ దర్గాని దర్శించుకున్నారు.
 
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 'ఆగడు' సినిమా టాలీవుడ్‌లో కొత్త రికార్డులు సాధించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ఆడియోలకు మాంచి స్పందన వచ్చిన నేపథ్యంలో.. తప్పకుండా అందగాడు సినిమా రికార్డులు సృష్టించనుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వచ్చేసింది. 
 
ఆగడు సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 1,400 స్క్రీన్లలో ఆగడు ప్రదర్శించబోతున్నాడు. దీంతో ఆంధ్రా బాక్సాఫీసు బద్ధలు కావడం ఖాయమని సినీ పండితులు అంటున్నారు. 
 
దేశంలో 1,160 స్క్రీన్లు, అమెరికా 159 స్క్రీన్లు, తమిళనాడులో 55 స్క్రీన్లు, కర్ణాటకలో 80, ముంబైలో 65 ఆగడు షో ఉంటుందని ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ ట్రాకర్ శ్రీధర్ పిళ్లై ట్వీట్ చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నన్ను వేశ్యగా మారుస్తానన్నాడు, అందుకే చంపేసా: భర్త హత్యపై భార్య

గూగుల్ మ్యాప్‌పై గుడ్డి నమ్మకం- ఇటలీలో ఎగురుతూ కిందపడిన బీఎండబ్ల్యూ కారు (video)

జగన్‌తో విబేధాలు అక్కడ నుంచే మొదలు.. రఘు రామ కృష్ణంరాజు

తిరుమలలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నికి ఆహుతి అయిన కారు (video)

తండ్రి చనిపోయినా తల్లి చదివిస్తోంది.. చిన్నారి కంటతడి.. హరీష్ రావు భావోద్వేగం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

Show comments